Surprise Me!

SRH Coach Trevor Bayliss Hints David Warner Unlikely To Comeback Soon | Oneindia Telugu

2021-05-03 435 Dailymotion

IPL 2021: SRH coach Trevor Bayliss hinted as SRH sticking to the same combination, meaning that David Warner may end up missing the coming few games for the Sunrisers.
#IPL2021
#DavidWarnerwaterboy
#DavidWarnerComeback
#SRHcoachTrevorBayliss
#SRHCaptainKaneWilliamson
#SRHRemoveWarnerFromCaptaincy
#DavidWarner
#SunRisersHyderabad
#SRHVSRR
#WilliamsonReplacesWarner
#SRHFans

ఐపీఎల్ 2021 సీజన్ మధ్యలో కెప్టెన్సీ కోల్పోయిన సన్​రైజర్స్ హైదరాబాద్​ మాజీ సారథి డేవిడ్ వార్నర్ తదుపరి మ్యాచ్‌ల్లో కూడా అడే అవకాశం లేదని ఆ జట్టు కోచ్ ట్రెవర్ బెయిలీస్ అన్నాడు. విదేశీ ఆటగాళ్లు నలుగురే ఉండే నిబంధనతో తాము బౌలింగ్​ ఆప్షన్లను కూడా దృష్టిలో పెట్టుకునే వార్నర్​ను పక్కన పెట్టినట్లు ట్రెవర్ వెల్లడించాడు. ఇది కఠిన నిర్ణయమైనప్పటికీ జట్టు ప్రయోజనాల కోసం తప్పలేదన్నాడు. తాము ఆడబోయే మిగతా మ్యాచ్​ల్లోనూ దాదాపుగా ఇదే వ్యూహాన్ని కొనసాగించే అవకాశం ఉందన్నాడు.

Buy Now on CodeCanyon